అంతర్ రాష్ట్ర దొంగల ముఠా సభ్యుడి అరెస్ట్

రిమాండ్ కు తరలింపు జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర   కామారెడ్డి, బతుకమ్మ : రాజస్థాన్ నెంబర్ ప్లేట్ వాహనంతో జిల్లా లో దొంగతనాలు చేస్తున్న మధ్యప్రదేశ్ కు చెందిన అంతరాష్ట్ర దొంగల ముఠా సభ్యుడిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లు జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. జిల్లా ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. మర్కల్ గ్రామానికి చెందిన గుండ్రెడ్డి గంగాధర్ తన అత్తగారు పని నిమిత్తం హైదరాబాద్ వెళ్ళగా, ప్రతిరోజు తన భార్య అత్తగారి ఇల్లును పరిశీలించేది. జులై 19 న...