అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

కామారెడ్డి, బతుకమ్మ : గత కొంత కాలంగా జాతీయ రహదారిపై జరుగుతున్న దారి దోపిడీలకు పాల్పడ్డ దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్టు తెలిపిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం వివరాలను వెల్లడించారు. ఈ ముఠాలో 11 మంది దొంగలు ఉన్నట్టు తెలిపారు. ఇందులో ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించనున్నట్టు పేర్కొన్నారు.పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితులను పట్టుకునేందుకు టీమ్ లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. నిందితుల వద్ద నుండి 6 మొబైల్ ఫోన్లు, 2...