అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర   కామారెడ్డి, బతుకమ్మ : జిల్లాలలో వివిధ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలను వెల్లడించారు. నిర్మల్ జిల్లా తానుర్ మండలంలోని బాంని గ్రామానికి  చెందిన షేక్ రఫీక్, షేక్ ఖాదర్, షేక్ ఖయ్యూం, షేక్ అజ్జూ, మహబూబాబాద్ టౌన్ లోని బాబా గుట్ట కాలనీకి చెందిన బండారి...