అంతర్ రాష్ట్ర గంజాయి విక్రేతల అరెస్ట్
గంజాయి స్వాధీనం నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా మోపాల్ పోలీసులు అంతర్ రాష్ట్ర గంజాయి రవాణా చేస్తున్న ముఠాకు చెందిన నలుగురు మహారాష్ట్ర వాసులు, ముగ్గురు స్థానికులను అరెస్టు చేశారు. మోపాల్ మండలంలో తీగ లాగితే మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో డొంక కదిలిందని నిజామాబాద్ సౌత్ రూరల్ సిఐ సురేష్ కుమార్ తెలిపారు. శుక్రవారం సౌత్ రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ మాట్లాడుతూ ఈ నెల 20న మోపాల్ మండలం కంజర్ గ్రామ శివారులో...