కామారెడ్డిలో అంతరాష్ట్ర కిడ్నాప్ ముఠా కుట్ర భగ్నం
. . . వ్యాపారీ కిడ్నాప్ కోసం తుపాకీ కొనుగోలు . . . ఆరుగురు అరెస్ట్.. ఒకరు పరారీలో కామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి జిల్లాలో వ్యాపారిని కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేయాలని కొందరు చేసిన కుట్రలను భగ్నం చేసి ఆరుగురిని అరెస్టు చేసినట్టు, వారి దగ్గర తుపాకీని స్వాధీనం చేసుకున్నట్టు కామారెడ్డి జల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. వ్యాపారవేత్తతో లావాదేవిలు జరిపిన వారే అతడి వద్ద తీసుకున్న అప్పును ఎగ్గోట్టడమే కాకుండా అతడిని కిడ్నాప్...