ట్రాన్స్ ఫార్మర్స్ చోరీకి పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్ట్
. . . నలుగురు నిందితుల అరెస్ట్ . . . భారీగా నగదు, బంగారం, వాహనాలు స్వాధీనం బాన్సువాడ, బతుకమ్మ : ట్రాన్స్ ఫార్మర్లను పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను ఎట్టకేలకు మద్నూర్ పోలీసులు పట్టుకున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి వాటిలో విలువైన రాగి తీగలు, ఆయిల్ చోరీలు ఇటీవల పెరిగిపోయాయి. గుట్టు చప్పుడు కాకుండా వ్యవసాయ పొలాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి ఉన్న రాగి తీగలు దొంగదించుకు పోతున్నారు. ఇటీవల పిట్లం,...