అంతర్ రాష్ట్ర బైక్ దొంగల అరెస్ట్

నవీపేట, బతుకమ్మ: బైక్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్ రాష్ర్ట బైక్ దొంగలను అరెస్టు చేసినట్లు నిజామాబాద్ ఏసీపీ రాజావెంకట్ రెడ్డి తెలిపారు. నవీపేట పోలీస్ స్టేషన్ లో కేసుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. నిజామాబాద్ నగరంలోని నిజాంకాలనీకి చెందిన తహసీన్ ఖాన్, భారతీరాణి కాలనీకిచెందిన సయ్యద్ సోహెల్ ఇద్దరు కలిసి పలుచోట్ల బైక్ చోరీలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో నవీపేటలోని కుమార్ గల్లీకి చెందిన పట్లి అశోక్ బైక్ గంగా వైన్ షాపు ముందు నుంచి చోరీకి గురైంది. బాధితుడు పోలీసులకు...