ధరణి స్థానంలో భూ భారతి

రెవెన్యూ శాఖ వద్ద వేల సంఖ్యలో  పెండింగ్ ఫైల్లు 33 మాడ్యూళ్ల స్థానంలో ఆరుకే కుదింపు నేడు అధికారికంగా ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి   నిజామాబాద్, బతుకమ్మ : ధరణి వెబ్ సైట్  ఆపేరు చెబితేనే రైతులతో పాటు సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత ప్రభుత్వం ధరణి వెబ్ సైట్ తీసుకువచ్చి భూములను రక్షణ కవచం చేశామని గొప్పలు చెప్పుకుంది. అయితే క్షేత్ర స్థాయిలో మాత్రం అధికారుల తప్పదాలతో సామాన్యులకు ఇబ్బందులు తప్పలేదు. భూ రికార్డులు ఆన్ లైన్ నమోదు కాకపోవడం,...