ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
రుద్రూర్, బతుకమ్మ : అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని రుద్రూర్ మండల కేంద్రంలోని యోగ భవనంలో శనివారం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యోగాసనాలు వేశారు. యోగతోనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. అనంతరం యోగ గురువులను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో యోగ బృందం విశ్వనాథ్ మహాజన్, కేవి మోహన్, సాయిలు, నూత్ పల్లి బాలరాజు, బీజేపీ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, జిల్లా కౌన్సిల్ బర్ ప్రశాంత్ గౌడ్, మండల కోశాధికారి కిటిక రామరాజు,...