స్ప్రింగ్ స్కూల్లో ఘనంగా అంతర్జాతీయ యోగా వేడుకలు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని నగరంలోని నాందేవ్ వాడ లో గల స్ప్రింగ్ ఫీల్డ్ స్కూల్లో జిల్లా పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ పోటీలు సబ్ జూనియర్, జూనియర్ బాల బాలికలు, సీనియర్ స్త్రీ పురుషుల విభాగంలో నిర్వహించడం జరిగింది. జిల్లాలోని వివిధ విద్యాసంస్థల నుండి దాదాపుగా 150 క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ భాగాలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా క్రీడా అధికారి పవన్ కుమార్ , ప్రముఖ...