ఉమెన్స్ హెల్పింగ్ హ్యండ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఉమెన్స్ హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ లోని న్యూ ఎన్జీవోస్ కాలనీలోని స్నేహ సొసైటీ స్కూల్ లో శనివారం 80మంది  విద్యార్థులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఆయాలను సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానోపాధ్యాయురాలు జ్యోతి మాట్లాడుతూ పాఠశాల మహిళా దినోత్సవం పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం, విద్యార్థులకు బిస్కెట్లు, స్వీటులు పంచడం ఆనందంగా వుంది అని అన్నారు. ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో...