ఐద్వా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం ఎస్టీ గురుకుల డిగ్రీ కాలేజీలో ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్ కి ఉపన్యాసాలు, పాటల పోటీలు నిర్వహించి ఐద్వా ఆధ్వర్యంలో బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి బెజుగాం సుజాత మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం 1910లో కార్ల జెట్కన్ అనే మహిళ మహిళల హక్కుల కోసం పోరాడిన ఆలోచనే మనం జరుపుకుంటున్న అంతర్జాతీయ మహిళా...