భారత – కెనడా సంస్కృతుల సంఘర్షణపై అంతర్జాతీయ సెమినార్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయ న్యాయ కళాశాలలో బుధవారం భారత - కెనడా సంస్కృతుల సంఘర్షణ పై ఆన్ లైన్ విధానంలో అంతర్జాతీయ సెమినార్ నిర్వహించారు. ముఖ్య వక్తగా పాల్గొన్న శ్రీనివాస్ చక్రవర్తి మాట్లాడుతూ భారత కెనడా దేశాల మధ్య కుటుంబ సాంప్రదాయ, వ్యక్తిగత అంశాలలో అనేక రకాల వ్యత్యాసాలు ఉన్నట్టు తెలిపారు. భారతీయులు కెనడాలో జీవనం సాగించడానికి వారి వ్యక్తిగత, కుటుంబ, సామాజిక అంశాలలో రాజీ పడవలసిన అవసరం ఏర్పడుతుందని లేనట్లయితే మనుగడ కష్టమని తెలిపారు. భారత...