క్రీడలతో అంతర్జాతీయ గుర్తింపు
క్రీడాకారుల ప్రోత్సాహానికి కృషి మాజి ఎమ్మెల్యే బాజిరెడ్డి -4 స్టార్ మీడియా ఆధ్వర్యంలో ఎంపిఎల్ ప్రారంభం నిజామాబాద్, బతుకమ్మ: క్రీడల ద్వారా క్రీడాకారులకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని, క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని మాజీ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఆదివారం ఆయన నిజామాబాద్ శైలజ గ్రౌండ్‌లో 4 స్టార్ మీడియా జెడ్ఆరెస్ 2025 ప్రీమియర్ లీగ్ ను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, బిఆరేస్ నేత బాజిరెడ్డి గోర్ధన్, బిఆరెస్ పార్టీ ఇన్‌చార్జి, ఆయేషా వెల్ఫేర్ ఫౌండేషన్ చైర్మన్...