అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం
నిజాంసాగర్, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం లో గల ప్రభుత్వ పాఠశాలలో అంతర్జాతీయ ధ్యాన దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సమక్షంలో విద్యార్థులందరికీ ధ్యానం చేయించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామచందర్ మాట్లాడుతూ ధ్యానం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో వివరించారు. ధ్యానం చేయడం వల్ల ద్వారా శారీరిక మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ధ్యానం వల్ల ఏకాగ్రత, ఒత్తిడి తగ్గుతుంది, జ్ఞాపకశక్తి పెరుగుతుంది ,మైండ్ కూల్ గా కామ్ గా ఉంటుందని అన్నారు. పక్షవాతం వంటి వ్యాధులను కూడా...