ఘనంగా అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవ వేడుకలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : టిఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ పట్టణం శివాజీ నగర్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సోమవారం ప్రధానోపాధ్యాయులు,  సభాధ్యక్షులుగా చందు, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు, మమత ,ప్రియాంక ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులను ఆహ్వానించి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పి ఆర్ టి యు గౌరవ అధ్యక్షులు సోడి కృపాల్ సింగ్, గౌరవ అతిథిగా శ్రీధర్ స్వామి మాజీ ఉపాధ్యాయులు, మాజీ సైనికులు మాజీ బ్యాంకు...