Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 November 2025, 1:00 pm Posted by : ramakrishna

ఇంటర్నేషనల్ ఫేక్ కాల్ సెంటర్ ముఠా అరెస్టు

హైదరాబాద్,బతుకమ్మ:  కాల్ సెంటర్ ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఇంటర్నేషనల్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ కాల్ సెంటర్ ముఠాను అరెస్టు చేసినట్లు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు తెలిపారు.