అంతర్జాతీయ మూర్ఛ వ్యాధి దినోత్సవం
. . . మెడికవర్ హాస్పిటల్స్ లో అవగాహన కార్యక్రమం నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో జరుపుకునే అంతర్జాతీయ మూర్ఛ వ్యాధి దినోత్సవంను పురస్కరించుకుని, మూర్ఛ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు మెడికవర్ హాస్పిటల్స్, నిజామాబాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు డా. కృష్ణాదిత్యా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూర్ఛ వ్యాధి (ఎపిలెప్సీ) అనేది మెదడుకు సంబంధించిన నాడీ వ్యాధి అని, అంటువ్యాధి కాదని, సరైన మందులు, క్రమం తప్పని...