ఘనంగా అంతర్జాతీయ సైకిల్ దినోత్సవం

  బాన్సువాడ, బతుకమ్మ :   నసురుల్లాబాద్ మండలంలోని సంగం తండాలో మేరా యువభారత్ అండ్ సేవా సంఘం ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో బుధవారం అంతర్జాతీయ సైకిల్ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నసురుల్లాబాద్ ఏఎస్ఐ గంగారాం మాట్లాడుతూ టెక్నాలజీమయమైన ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదనపై పడి తమ ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదన్నారు. అందుకే మేరా యువభారత్ ఆధ్వర్యంలో నేటితరం యువత ఐనా ఫిట్ గా ఉంటూ ఫిట్ ఇండియాను తయారు చేయాలనే...