సీసీఆర్ అధ్వర్యంలో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం
కామారెడ్డి /నిజామాబాద్, బతుకమ్మ : ప్రతి సంవత్సరం డిసెంబర్ 9 న జరుపుకొనే అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని అవినీతికి వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన కల్పించడానికి ఉమ్మడి జిల్లా సీసీఆర్ సభ్యులు సోమవారం నిజామాబాద్ అవినీతి నిరోధక శాఖ ఏసీబీని కలిశారు. నిజామాబాద్ జిల్లా కేంద్ర కార్యాలయంలో ఏసీబీకి పట్టుబడిన వారిని టర్మినేషన్ చేసి, పింఛన్ రాకుండా చట్టం చేయాలని, ప్రతి ప్రభుత్వ కార్యాలయం వద్ద ఏసీబీ అధికారుల వివరాలతో కూడిన బోర్డులు అమర్చాలని వినతి పత్రం కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ ఉమ్మడి...