ఏర్గట్ల విద్యార్థులకు అంతర్జాతీయ ప్రశంసలు

బతుకమ్మ, ఏర్గట్ల : ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న నూనె శ్రీనిధి, ఎనిమిదవ తరగతి చదువుతున్న పెరక రాజేష్ ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా వారు నిర్వహించిన అంతర్జాతీయ బాలసాహిత్య బేరి  శతాధిక బాల కవుల సాహిత్య సదస్సులో పాల్గొని చక్కని ప్రతిభను కనబరిచి ప్రశంసా పత్రాలు అందుకున్నారు. అంతర్జాతీయ పరంగా జరిగిన ఈ కార్యక్రమంలో వందమంది విద్యార్థులకు ఈ అవకాశం కల్పించగా అందులో ఏర్గట్ల ఉన్నత పాఠశాల నుండి ఇద్దరు విద్యార్థులు  ప్రతిభను కనబరిచి పెద్దల ప్రశంసలు పొంది, ఈ...