అనుమానాస్పదంగా ఇంటర్మీడియట్ విద్యార్థి మృతి

  బిచ్కుంద, బతుకమ్మ   కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో గురువారం వచ్చిన ఫిర్యాదు ప్రకారం గురుకుల మైనార్టీ స్కూల్లో పరీక్ష రాసి కనిపించకుండా పోయిన బాలుడి విషయమై మిస్సింగ్ కేసు నమోదు చేయడం జరిగిందని బిచ్కుంద ఎస్సై గుండెల రాజు తెలియజేశారు. శుక్రవారం ఉదయం చిన్న దడ్గి నుంచి పెద్ద దడ్గి వెళ్లే మార్గంలో ఉన్న నాలాలో ఒక మగ వ్యక్తి మృతదేహం నీటిలో తేలియాడుతున్నట్టు సమాచారం అందగా వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా,...