ప్రారంభమైన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరిక్షలు
ఐదు నిమిషాల ఆలస్య అనుమతి అక్కర్లేకుండానే విద్యార్థులు ముందస్తుగా రాక నిజామాబాద్, బతుకమ్మ: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు బుదవారం ప్రారంభం అయ్యాయి.బుధవారం ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కావడంతో జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాలకు గంట ముందుగానే 8 గంటలకు విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్ధులను 8.30 గంటల నుంచి పరీక్ష హాల్ లోకి అనుమతించారు. విద్యార్ధులను క్షుణ్ణంగా పరిశీలించి, ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు లోపలికి అనుమతించలేదు. విద్యార్థులను తనిఖీ చేసి లోపలికి అనుమతించారు. మొదటి పరీక్ష...