రేపటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు
జిల్లా వ్యాప్తంగా పరీక్షలు రాయనున్న36,222 మంది విద్యార్థులు 57 పరీక్ష కేంద్రాల ఏర్పాటు ఐదు నిమిషాల వరకు సడలింపు నిజామాబాద్, బతుకమ్మ : ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 36,222 మంది విద్యార్థులు హాజరుకానున్నారని,వీరి కోసం మొత్తం 57 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 5వ తేదీ నుండి ప్రారంభమయ్యే పరీక్షలు 25వ తేదీ వరకు కొనసాగుతాయని , ప్రతి రోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని...