ఆగస్టు 31 వరకు ఇంటర్ అడ్మిషన్లు
. . . జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమలపుడి రవికుమార్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఆదేశాల మేరకు జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలను ఈ నెల 31వ తేదీ వరకు చేపట్టనున్నట్లు జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమలపుడి రవికుమార్ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కళాశాలలతో పాటు అన్ని గురుకుల జూనియర్ కళాశాలల్లో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ నెల 31వ తేదీ వరకు ఇంటర్మీడియట్‌లో...