బండి భగీరథ్ కు తాత్కాలిక బెయిల్

  వెబ్ డెస్క్, బతుకమ్మ: ఫోక్సో కేసులో జైల్లో ఉన్న బండి భగీరథ్ కు మల్కాజిగిరి కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఇంజనీరింగ్ చదువుతున్న బండి భగీరథ్ కు పరీక్ష హజరుకు వారం రోజుల పాటు షరతులతో మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో మైనర్ బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. బండి భగీరథ్ ను మే 16న పోలీసులు అరెస్టు...