వెబ్ డెస్క్, బతుకమ్మ : కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో యువ నటుడు తేజ సజ్జా ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం మిరాయ్. ఈమూవీకి సంబంధించిన టీజర్ ను బుధవారం చిత్ర బృందం విడుదల చేసింది. ఆసక్తికర డైలాగులతో టీజర్ ఆకట్టుకుంటోంది. ఇందులో మంచు మనోజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈమూవీ సెప్టెంబర్ 5న విడుదల కానుంది.