Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 September 2025, 1:10 pm Posted by : ramakrishna

ఆసక్తికరంగా ’ఆల్కహల్‘ టీజర్

వెబ్ న్యూస్, బతుకమ్మ :  మోహర్ తేజ్ దర్శకత్వంలో రూపొందుతున్న, అల్లరి నరేశ్ నటిస్తున్న ఆల్కహల్ మూవీ టీజర్ ను మేకర్స్ గురువారం విడుదల చేశారు. ఈటీజర్ ఆసక్తికరంగా ఉంది. ఈమూవీలో రుహనీశర్మ హీరోయిన్ గా నటిస్తోంది. సత్య, నిహారిక, ఎన్ఎం కీలకపాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 1 న ఈమూవీ విడుదల కానుంది.

https://youtu.be/YQQBkmDJQd0