స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు

బతుకమ్మ, బిచ్కుంద : జుక్కల్ నియోజకవర్గం లో మ‌హిళా సంఘాల‌కు రూ. రెండు కోట్ల 76 లక్షల  వ‌డ్డీలేని రుణాలు ప్ర‌భుత్వం అంద‌జేస్తుంద‌ని జెడ్పి సీఈవో చందర్ నాయక్ తెలిపారు. మంగ‌ళ‌వారం బిచ్కుంద మండల కేంద్రంలోని అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ లో జరిగిన మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమానికి  ఏపీఎం రవీందర్ తో క‌లిసి ఆయ‌న ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా జుక్కల్ నియోజకవర్గానికి సంబంధించి రూ.2కోట్లు 76 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈసందర్భంగా...