ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

ఇంటర్ సప్లిమెంటరీ లో 57.46శాతం ఉత్తీర్ణత   నిజామాబాద్, బతుకమ్మ :  నిజామాబాద్ జిల్లాలో 2024 - 25 విద్యాసంవత్సరానికి గాను గత మే నెలలో జరిగిన సప్లమెంటరీ పరీక్షలలో జిల్లాలో 57.46% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమలపుడి రవికుమార్ తెలిపారు. జనరల్ సెకండియర్ లో మొత్తం 6,497 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 3,733 మంది విద్యార్థులు పాస్ అయి 57.46% ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. వోకేషనల్ సెకండియర్ లో మొత్తం 899 మంది...