Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 October 2025, 5:30 pm Posted by : ramakrishna

ఉరేసుకుని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

మాక్లూర్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం చిక్కిలి గ్రామంలో ఇంటర్ విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.