అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్

  . . . మూడు స్మార్ట్ ఫోన్లు, బైక్ స్వాధీనం   బిచ్కుంద, బతుకమ్మ :   బిచ్కుంద మండల కేంద్రంలో సెల్ ఫోన్లను అపహరించిన ఇద్దరు అంతర్ రాష్ట్ర దొంగలను అరెస్టు చేసినట్లు బిచ్కుంద ఎస్సై గుండెల రాజు తెలిపారు. శుక్రవారం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సై మాట్లాడుతూ ఈ నెల 15న బిచ్కుంద గ్రామానికి చెందిన వ్యాపారి షేక్ షాదుల్ తన రాయల్ వెల్డింగ్ షాప్ కు తాళం వేసి వెళ్లగా అర్ధరాత్రి సమయంలో...