అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

  . . . జిల్లాల్లో వరుస చోరీలకు పాల్పడ్డ ముఠా   . . . విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్స్, కాపర్ కాయిల్స్ టార్గెట్   . . . ఏడుగురు నిందితుల అరెస్టు . . .  ముగ్గురు పరారీ   . . .  వివరాలు వెల్లడించిన సీపీ సాయి చైతన్య   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   వరుస చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను నిజామాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీస్...