అంతర్ రాష్ట్ర అల్ర్ఫా జోలం ముఠా గుట్టురట్టు

పోలీసుల అదుపులో ముఠా సభ్యులు పరారీలో మరి కొందరు పట్టుబడిన వారిలో మహారాష్ట్ర వాసులు   నిజామాబాద్, బతుకమ్మ:  కల్తీ (మత్తు) కల్లు  తయారీలో కీలక పాత్ర పోషిస్తున్న నిషేధిత మత్తు పదార్థాలపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సీరియస్ గా ఉన్నారు.  నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గా  రాక మునుపు నార్కోటిక్స్ విభాగంలో పనిచేసిన అనుభవంతో జిల్లాలో మత్తు పదార్థాల రవాణాపై ప్రత్యేకంగా నజర్ వేసి ఫలితాల దిశలో అడుగులు వేస్తున్నారు. నిజామాబాద్  ఉమ్మడి జిల్లా మత్తు కల్లు బాధితులకు అడ్డాగా...