ముగిసిన ఇంటర్ పరీక్షలు

చివరి రోజు 438 విద్యార్థుల గైర్హాజరు   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఇంటర్మీడియట్ పరీక్షలు  గురువారం ముగిశాయని, ఐతే ఒకేషనల్ బ్రిడ్జి కోర్సు పరీక్షలు 22వ తేదిన ముగుస్తాయని జిల్లా ఇంటర్ విద్య అధికారి రవికుమార్ తెలిపారు. గురువారం రెండవ  సంవత్సరం కెమిస్ట్రీ,  కామర్స్ పరీక్ష లు ప్రశాంతంగా జరిగాయని అన్నారు. బుధవారంతో మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ముగియగా,   గురువారం జరిగిన పరీక్షలో మొత్తం 438 మంది విద్యార్థులు ఆబ్సెంట్ అయ్యారని  తెలిపారు. జిల్లాలో మొత్తం 15,896 మంది విద్యార్థులకు గాను15,458...