ఇంటర్ పరీక్షలు ప్రశాంతం

420 మంది విద్యార్థులు గైర్హాజరు జిల్లాలో తొలి మాల్ ప్రాక్టీస్ కేసు   నిజామాబాద్, బతుకమ్మ : ఇంటర్మీడియట్ పరీక్షలు గురువారం రెండవ సంవత్సరం తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూ భాష సబ్జెక్ట్లతో పరీక్ష లు ప్రారంభమయ్యాయని జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమలపుడి రవికుమార్ తెలియజేశారు.  420 విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. ఒక విద్యార్థి చీటీ లు రాయగా పట్టుకుని మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేశామని అన్నారు. దీంతో జిల్లాలో తొలి మాల్ ప్రాక్టీస్ కేసు నమోదైందని తెలిపారు. మొత్తం జిల్లాలో...