అంతర్ జిల్లా ట్రాన్స్ పార్మర్ కాపర్ కాయిల్స్ దొంగల అరెస్టు
. . . 80 కిలోల రాగి తీగలు స్వాధీనం నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ లను ధ్వంసం చేసి రాగీ తీగలను చోరి చేసిన అంతర్ జిల్లా ట్రాన్స్ ఫార్మర్ దోంగలను అరెస్టు చేసినట్లు నిజామాబాద్ పోలిస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. ఐదుగురు కాపర్ తీగల దొంగలను, వాటిని కొనుగోలు చేసిన ఇద్ధరు స్క్రాప్ వ్యాపారులని అరెస్టు చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని శుక్రవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో...