అంతర్ జిల్లా దొంగ అరెస్ట్
దొంగిలించిన సొత్తు కొనుగోలు చేసిన వ్యక్తి అరెస్ట్ ఇద్దరు నిజామాబాద్ వాసులే కరీంనగర్, బతుకమ్మ :కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగను పోలీసులు అరెస్టు చేశారు. అతడు దొంగిలించిన చోరీ సొత్తును తక్కువ ధరకు కొని సొమ్ము చేసుకుంటున్న వ్యక్తిని పోలీస్ లు అరెస్టు చేసి సొత్తు రికవరీ చేసినట్టు కరీంనగర్ పొలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండల కేంద్రానికి చెందిన టేకు చిరంజీవి ప్రస్తుతం ఆర్మూర్ మండలంలోని...