అంతర్ జిల్లా  కాపర్ కాయిల్స్ చోరి ముఠా  అరెస్టు

. . . 35 కేసులలో 59 ట్రాన్స్ ఫార్మర్ల చోరిల కేసులు కొలిక్కి బతుకమ్మ, బాన్సువాడ : మెదక్,  కామారెడ్డి జిల్లాలో 8 పోలీస్ స్టేషన్ల పరిధిలో విద్యుత్ ట్రాన్స్  ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ కాయిల్స్ ఎత్తుకెళ్తున్న ఏడుగురు సభ్యుల ముఠాలో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం బాన్సువాడ  డీఎస్పీ సత్యనారాయణ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 2న నిజాంసాగర్ మండలం నర్సింగ్ రావుపల్లి  చౌరస్తా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా...