అంతర్‌జిల్లా బైక్ దొంగల ముఠా అరెస్ట్
. . . 4 మోటార్ సైకిళ్లు స్వాధీనం . . . ఐదుగురు నిందితుల అరెస్ట్ సదాశివనగర్, బతుకమ్మ : అంతర్‌జిల్లా స్థాయిలో మోటార్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను సదాశివనగర్ పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 4 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. సదాశివనగర్‌కు చెందిన హనుమంత్ రాజు తన బజాజ్ పల్సర్ బైక్ జులై 24న చోరీకి గురైనట్లు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా...