కులాంతర వివాహం .. వివక్ష … వరకట్న వేధింపులు
... అత్త మామాలు, భర్త , వదినలకు జైలుశిక్షలు నిజామాబాద్ లీగల్, బతుకమ్మ : దళిత మహిళను ప్రేమించి వివాహం చేసుకుని ఆ తరువాత కులం పేరుతో అవమానించి, దూశించి, నగదు వరకట్నం కోసం వేధింపులకు గురి చేసిన భర్త గడ్డం రంజిత్ గౌడ్ అతని తల్లి గడ్డం సుశీల, తండ్రి గడ్డం ముత్త గౌడ్, వదిన గడ్డం మమత లకు వేర్వేరు నేరాలలో మూడు, ఒకటి, మూడు సంవత్సరాల చొప్పున సాధారణ జైలుశిక్షలు విదిస్తూ నిజామాబాద్ ఉమ్మడి జిల్లా షెడ్యూల్డ్ కులాలు,...