ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్తత
. . . వెలుగుమట్ల భూనిర్వాసితుల కోసం నిరసన . . . కల్వకుంట్ల కవిత, విశారదన్ మహారాజ్ ల అరెస్టు ఖమ్మం, బతుకమ్మ : ఖమ్మం జిల్లా కేంద్రంలో సోమవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ జేఏసీ చైర్మన్ విశారదన్ మహారాజ్ ఆధ్వర్యంలో బాధితుల పక్షాన చలో కలెక్టరేట్ కు పిలుపునిచ్చారు. వారిని...