స్నేహభావంతో పాటు సమగ్రత ఏర్పడుతుంది

రిజిస్ట్రార్ ఆచార్య ఎం.యాదగిరి   నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : ఎన్ఎస్ఎస్ క్యాంపు ద్వారా స్నేహభావంతో పాటు సమగ్రత ఏర్పడుతుందని టీజీ రిజిస్ట్రార్ ఆచార్య ఎం.యాదగిరి అన్నారు. తెలంగాణ యునివర్సిటీ ఎన్ఎస్ఎస్  యూనిట్ 1,  4 ల ఆధ్వర్యంలో సుద్దపల్లి నిర్వహిస్తున్న వారం రోజుల క్యాంపు దిగ్విజయంగా పూర్తి చేసినందుకు ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ ఎన్ స్వప్న, డాక్టర్ స్రవంతి లను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్ఎస్ఎస్ విద్యార్థులు సేవా దృక్పథం కలిగి ఉండాలన్నారు. క్యాంపులో భాగంగా విద్యార్థులు గ్రామంలో జరిపిన...