అంబంలో సమీకృత పశువైద్య శిబిరం ఏర్పాటు

  రుద్రూర్, బతుకమ్మ  :   99 రోజుల ప్రజాపాలన–ప్రగతి కార్యాచరణ ప్రణాళికలో భాగంగా శుక్రవారం రుద్రూర్ మండలంలోని అంబం(ఆర్) గ్రామంలో సమీకృత పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్బంగా దూడల ర్యాలీ చేపట్టి పాడి రైతులకు ఖనిజ మిశ్రమం పంపిణీ చేశారు. అలాగే వేసవిలో పశువుల నిర్వహణ పద్ధతులపై అవగాహన కల్పించారు. ఈ శిబిరంలో సాధారణ పశువుల కేసులు 13, గైనిక్ కేసులు 5 నమోదు కాగా, 25 దూడలకు నులిపురుగుల నివారణ మందులు వేయడం జరిగిందని పశు వైద్యాధికారి డా.సంతోష్ కుమార్...