కరెంట్ షాక్ తో మృతి చెందిన వ్యక్తి భార్యకు 50 లక్షల భీమాసొమ్ము చెల్లించాలి

  . . . మానసిక వేదనకు గురి చేసినందుకు 5 వేలు, ఖర్చులకు గాను 5 వేలు చెల్లించాలి   . . . నిజామాబాద్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ చైర్ పర్సన్ సువర్ణ జయశ్రీ తీర్పు   నిజామాబాద్ లీగల్, బతుకమ్మ   వ్యవసాయ భూమిలో పనులు చేస్తూ కరెంట్ షాక్ తో మృతి చెందిన ఏనుగు చంద్రశేఖర్ భార్య ఏనుగు పద్మకు ఫ్యామిలి ఆక్సిడెంటల్ కేర్ ఇన్సూరెన్స్ పాలసి ప్రకారం స్టార్ హెల్త్ అండ్ అల్లీడ్ ఇన్సూరెన్స్...