మోదీ తల్లికి అవమానం : బీజేపీ ఆరోపణలు
వెబ్ న్యూస్, బతుకమ్మ : బీహార్‌లో రాజకీయాలు మరోసారి తీవ్ర వాగ్వాదానికి దారితీశాయి. రాష్ట్రీయ జనతా దళ్ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దివంగత తల్లిని దూషించారని బీజేపీ ఆరోపించింది. ఈ ఆరోపణలను ఆర్జేడీ తీవ్రంగా ఖండించింది. రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తేజస్వీ యాదవ్ బీహార్ అధికార్ యాత్రను చేపట్టారు. ఇందులో భాగంగా ఓ కార్యక్రమంలో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. మోదీ తల్లిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఆరోపించింది. తల్లులను,...