నిత్యం వేధించే బదులు నన్నుఎన్కౌంటర్ చేయండి
నిజామాబాద్ నెహ్రూ పార్క్ చౌరస్తాలో యువకుడి హల్ చల్ మాజీ మేయర్ భర్తపై హత్యాయత్నం కేసులో నిందితుడు నిజాంబాద్ క్రైo, బతుకమ్మ : నిత్యం వేధించే బదులు నన్ను ఎన్ కౌంటర్ చేయండి అంటూ ఓ యువకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో కలకలం రేపుతోంది. నగరానికి చెందిన షేక్ రసూల్ అనే యువకుడు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మాజీ మేయర్ నీతూ కిరణ్ భర్త శేఖర్ పై దాడి చేసిన కేసులో రసూల్ నిందితుడు. తన...