నందిపేట్‌లో రెండు ఐమాక్స్ లైట్ల ఏర్పాటు
. . . గ్రామ ప్రజలకు మెరుగైన వెలుతురు సౌకర్యం నందిపేట్, బతుకమ్మ : ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి చొరవతో నందిపేట్ గ్రామంలో రెండు ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ ప్రజలకు రాత్రివేళల్లో మెరుగైన వెలుతురు అందించాలనే లక్ష్యంతో ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామంలోని రామ్‌నగర్ దుర్గాదేవి ప్రాంతంలో ఒక ఐమాక్స్ లైట్, బర్కత్‌పురా ప్రాంతంలో మరో ఐమాక్స్ లైట్‌ను ఏర్పాటు చేశారు. ఈ లైట్ల ఏర్పాటు...