విద్యుత్ స్తంభం ఏర్పాటు
ఎల్లారెడ్డి,బతుకమ్మ : చాల సంవత్సరాల నుండి ఉన్న సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ కు వెలుట్ల సంతోష్ కుమార్ గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. ఎల్లారెడ్డి మండలం లోని వెల్లుట్ల గ్రామంలో ప్రాథమిక పాఠశాల భవనం పై నుండి భవనానికి తాకుతూ విద్యుత్ తీగలు వెళుతున్నాయి. ఈ విషయం పై స్థానిక కాంగ్రెస్ నాయకులు వెల్లుట్ల సంతోష్ కుమార్ ఎమ్మెల్యే మదన్ మోహన్ దృష్టికి తీసుకెళ్లగా ఎమ్మెల్యే మదన్ మోహన్ వెంటనే స్పందించి విద్యుత్ అధికారులకు సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. విద్యుత్...