సీసీ కెమెరాలు ఏర్పాటు

బతుకమ్మ, కమ్మర్ పల్లి : కమ్మర్ పల్లి మండలం చౌటుపల్లి గ్రామానికి చెందిన రియన్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ గడ్డం మహేందర్ రూ.95 వేలు విలువ చేసే సీసీ కెమెరాలను గ్రామానికి విరాళంగా అందించారు. సీసీ కెమెరాలను కమ్మర్ పల్లి ఎస్సై అనిల్ రెడ్డి శుక్రవారం  ప్రారంభించారు. ఎస్సై అనిల్ రెడ్డి మాట్లాడుతూ... సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా గ్రామానికి కొత్త వ్యక్తులు వచ్చిన, దొంగతనాలు జరిగిన ఈజీగా గుర్తించవచ్చని, నేరాల నియంత్రనతో పాటు,నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాల పాత్ర ఎంతో కీలకమని అన్నారు.పుట్టిన...